12 lines
1.0 KiB
Markdown
12 lines
1.0 KiB
Markdown
# క్రీస్తులోని నిజస్వరూపంతో ధర్మశాస్త్రం పోలిక ఏమిటి?
|
|
|
|
క్రీస్తులోని నిజస్వరూపానికి ధర్మశాస్త్రం ఒక నీడ మాత్రమే[10:1].
|
|
|
|
# ఏటేటా ధర్మశాస్త్రం ద్వారా జరుగుతున్న బలులు ఆరాధకులకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాయి?
|
|
|
|
ఏటేటా ధర్మశాస్త్రం ద్వారా జరుగుతున్న బలులు ఆరాధకులకు వారి పాపలను జ్ఞాపకం చేస్తున్నాయి[10:3].
|
|
|
|
# ఎద్దుల రక్తం, మేకల రక్తం ఏమి చెయ్యడం అసాధ్యం?
|
|
|
|
ఎద్దుల రక్తం, మేకల రక్తం పాపాలను తీసివేయడం అసాధ్యం[10:4].
|