|
# ప్రతీవ్యక్తి మరణం తరువాత ఏమి జరుగుతుంది?
|
|
|
|
ప్రతీవ్యక్తి చనిపోయిన తరువాత వారు తీర్పును ఎదుర్కొంటారు[9:27].
|
|
|
|
# ఏ ఉద్దేశ్యం కోసం క్రీస్తు రెండవ సారి ప్రత్యక్షమవుతాడు?
|
|
|
|
తన కోసం ఎదురు చూచేవారికి విముక్తి ప్రసాదించడానికి క్రీస్తు రెండవ సారి కనిపిస్తాడు[9:28].
|