te_tq/heb/09/25.md

4 lines
443 B
Markdown

# పాపాన్ని తీసివేయడానికి క్రీస్తు తనను తాను ఎన్ని సార్లు అర్పించుకోవాలి?
పాపాన్ని తీసివేయడానికి యుగాల అంతంలో ఒకేసారి క్రీస్తు తనను తాను బలిగా అర్పించుకున్నాడు[9:26].