te_tq/heb/09/08.md

12 lines
1019 B
Markdown

# ఈ ఉత్తరాన్ని ప్రస్తుతకాలం చదివే వారికి ఇది ఏ విషయం ఉదాహరణగా ఉంది?
భూసంబంధమైన గుడారం, అర్పించిన అర్పణలు, బలులూ ప్రస్తుత కాలానికి ఉదాహరణగా ఉంది[9:9].
# భూసంబంధమైన గుడారం బలులు ఏమి చెయ్యలేవు?
భూసంబంధమైన గుడారం బలులు ఆరాధకులను అంతర్వాణి విషయంలో పరిపూర్ణులుగా చేయలేవు[9:9].
# భూసంబంధమైన గుడారం విధులు ఎప్పటి వరకు వర్తిస్తాయి?
భూసంబంధమైన గుడారం విధులు నూతన క్రమం వచ్చేవరకు వర్తిస్తాయి[9:10].