te_tq/heb/09/06.md

4 lines
610 B
Markdown

# అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు ఎన్ని సార్లు వెళ్తాడు, దానిలోకి ప్రవేశించటానికి ముందు ఏమి చేస్తాడు?
తన కోసం, ఇతరుల కోసం బలులు అర్పించిన తరువాత అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారే ప్రవేశిస్తాడు[9:7].