te_tq/heb/09/03.md

4 lines
358 B
Markdown

# భూసంబంధమైన గుడారం అతి పరిశుద్ధ స్థలంలో ఏమి ఉన్నాయి?
భూసంబంధమైన గుడారం అతి పరిశుద్ధ స్థలంలో బంగారు ధూపార్తి, నిబంధన మందసం ఉన్నాయి[9:4].