te_tq/heb/09/01.md

8 lines
580 B
Markdown

# మొదటి నిబంధనకు ఆరాధన స్థలం ఏది?
మొదటి నిబంధనకు ఆరాధన స్థలం భూమి మీద గుడారం[9:1-2].
# భూసంబంధమైన గుడారంలోని పరిశుద్ధ స్థలంలో ఏవి ఉంచారు?
భూసంబంధమైన గుడారంలోని పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం, బల్ల, సన్నిధి రొట్టెలు ఉన్నాయి[9:2].