te_tq/heb/06/13.md

4 lines
412 B
Markdown

# దేవుడు తనకు చేసిన వాగ్దానాన్ని సొంతం చేసుకోడానికి అబ్రాహాము ఏమి చేయాలి?
దేవుడు తనకు వాగ్దానాన్ని సొంతం చేసుకోడానికి అబ్రాహాము ఓపికతో ఎదురుచూడాలి[6:13-15].