te_tq/heb/06/11.md

4 lines
418 B
Markdown

# దేవుని వాగ్దానాలకు వారసులైన వారి విషయంలో విశ్వాసులు దేన్ని అనుకరించాలి?
దేవుని వాగ్దానాలకు వారసులైన వారి విశ్వాసంను, ఓర్పును విశ్వాసులు అనుకరించాలి[6:12].