te_tq/heb/06/09.md

8 lines
701 B
Markdown

# తాను రాస్తున్న విశ్వాసుల విషయం రచయిత ఏమి కోరుతున్నాడు?
ఈ విశ్వాసులనుండి రక్షణ గురించిన శ్రేష్టమైన విషయాలకోసం రచయత ఎదురుచూస్తున్నాడు[6:9].
# ఈ విశ్వాసుల విషయంలో దేవుడు ఏమి మరచిపోడు?
వారు చేసిన పనిని, వారి ప్రేమను, పరిశుద్ధులకు వారు చేసిన సేవను దేవుడు మరచిపోడు[6:10].