te_tq/heb/06/04.md

12 lines
1.2 KiB
Markdown

# ఒకసారి పరిశుద్దాత్మలో పాలివారై తప్పిపోయినవారు ఏమి కావడం అసాధ్యం?
ఒకసారి పరిశుద్దాత్మలో పాలివారై తప్పిపోయినవారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం[6:4-6].
# వెలుగొందిన ఈ ప్రజలు ఏమి రుచి చూసారు?
వెలుగొందిన ఈ ప్రజలు పరలోక వరాన్ని, దేవుని వాక్కును, రానున్న యుగప్రభావాలను రుచి చూసారు[6:4-5].
# ఈ ప్రజలు పశ్చాత్తాపడేలా ఎందుకు సాధ్యం కావడం లేదు?
వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువ వేసారు కాబట్టి వారు పశ్చాత్తాపడేలా సాధ్యం కావడం లేదు[6:6].