te_tq/heb/04/14.md

16 lines
1.2 KiB
Markdown

# విశ్వాసులకు గొప్ప ప్రధానయాజకుడుగా ఉన్నవాడు ఎవరు?
దేవుని కుమారుడైన యేసు విశ్వాసులకు గొప్ప ప్రధానయాజకుడుగా ఉన్నవాడు[4:14].
# విశ్వాసుసుల బలహీనతలలో యేసు ఎందుకు సానుభూతి చూపుతున్నాడు?
అన్నివిషయాలలో ఆయన శోధనలకు గురి అయ్యాడు కనుక విశ్వాసుసుల బలహీనతలలో యేసు సానుభూతి చూపుతున్నాడు[4:15].
# యేసు ఎన్ని సార్లు పాపం చేసాడు?
ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు[4:15].
# అవసర సమయాలలో కరుణ, కృప పొందటానికి విశ్వాసులు ఏమి చెయ్యాలి?
అవసర సమయాలలో విశ్వాసులు ధైర్యంతో కృపాసింహాసనం దగ్గరికి చేరాలి[4:16].