te_tq/heb/04/12.md

16 lines
1001 B
Markdown

# దేవుని వాక్యం దేనికంటే వాడిగలది?
దేవుని వాక్యం ఎలాంటి ఖడ్గం కంటే కూడా వాడిగలది[4:12].
# దేవుని వాక్యం దేన్ని విభజించటానికి శక్తి కలది?
దేవుని వాక్యం ప్రాణాన్నీ, ఆత్మనూ విభజిస్తూ, కీళ్ళనూ మూలుగునూ వేరు చేస్తుంది[4:12].
# దేవుని వాక్యం వేటిని శోధించ గలదు?
దేవుని వాక్యం తలంపులను ఆలోచనలను శోధించగలదు[4:12].
# దేవుని దృష్టికి కనిపించనిది ఏది?
సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు[4:13].