12 lines
1.0 KiB
Markdown
12 lines
1.0 KiB
Markdown
# దేవుని ప్రజలకు నిలిచియున్న దేమిటి?
|
|
|
|
దేవుని ప్రజలకు సబ్బాతు విశ్రాంతి నిలిచి ఉంది[4:9].
|
|
|
|
# దేవుని విశ్రాంతిలో ప్రవేశించినవాడు దేనినుండి విశ్రాంతి పొందుతాడు?
|
|
|
|
దేవుని విశ్రాంతిలో ప్రవేశించినవాడు తన కార్యాలనుండి విశ్రాంతి పొందుతాడు[4:10].
|
|
|
|
# దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి విశ్వాసులు ఎందుకు ఆతురపడాలి?
|
|
|
|
ఇశ్రాయేలీయులు చేసినట్టు పడిపోకుండా దేవుని విశ్రాంతిలో ప్రవేశించదానికి విశ్వాసులు ఆశపడాలి[4:11].
|