|
# తన విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు మనుషులకు ఏ దినం నిర్ణయించాడు?
|
|
|
|
తన విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు మనుషులకు "ఈ రోజు" నిర్ణయించాడు(4:7).
|
|
|
|
# దేవుని విశ్రాంతిలోకి ప్రవేసించడానికి ఎవరైనా ఏమి చేయాలి?
|
|
|
|
దేవుని స్వరం విని హృదయం కఠినం చేసుకోకుండా ఉండాలి.
|