12 lines
1.2 KiB
Markdown
12 lines
1.2 KiB
Markdown
# దేవుని విశ్రాంతిలో ప్రవేశించేదెవరు?
|
|
|
|
శుభవార్తను విని దానిని విశ్వసించినవారు దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తారు [4:2-3].
|
|
|
|
# దేవుడు తాను సృష్టించిన వాటిని ఎప్పుడు సంపూర్తి చేసి విశ్రాంతి తీసుకున్నాడు?
|
|
|
|
దేవుడు తాను సృష్టించిన వాటిని జగత్తుకు పునాది వేయబడినప్పుడే సంపూర్తి చేసి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు[4:3-4].
|
|
|
|
# దేవుడు ఇశ్రాయేలీయుల గురించి తన విశ్రాంతి గురించి ఏమిచెప్పాడు?
|
|
|
|
ఇశ్రాయేలీయులు తన విశ్రాంతిలో ప్రవేశించరు అని దేవుడు చెప్పాడు[4:5].
|