8 lines
811 B
Markdown
8 lines
811 B
Markdown
# విశ్వాసులు, ఇశ్రాయేలీయులు ఇద్దరూ వినిన శుభవార్త ఏమిటి?
|
|
|
|
విశ్వాసులు, ఇశ్రాయేలీయులు ఇద్దరూ దేవుని విశ్రాంతిని గురించిన శుభవార్త విన్నారు[4:2].
|
|
|
|
# దేవుని విశ్రాంతిని గురించిన శుభవార్త ఇశ్రాయేలీయులకు ఎందుకు ప్రయోజనకరంగా లేదు?
|
|
|
|
ఇశ్రాయేలీయులకు అ శుభవార్త మీద నమ్మకం కుదరలేదు కనుక వారికి ప్రయోజనకరంగా లేదు[4:2].
|