te_tq/act/28/23.md

8 lines
950 B
Markdown

# యూదా నాయకులు మరల పౌలు బస చేస్తున్న ఇంటికి ఎప్పుడు వచ్చారు, ఉదయం నుండి సాయంత్రం వరకు పౌలు ఏమిచెయ్యడానికి ప్రయత్నించాడు?
మోషే ధర్మశాస్త్రం నుంచి ప్రవక్తల వ్రాతలలో నుంచి యేసును గురించి వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు [28:23].
# పౌలు చెప్పిన బోధకు యూదా నాయకులు చూపిన స్పందన ఏమిటి?
కొందరు యూదా నాయకులు పౌలు చెప్పిన దానిని నమ్మారు, కొందరు నమ్మలేదు [28:24].