te_tq/act/26/30.md

4 lines
646 B
Markdown

# పౌలుకు వ్యతిరేకమైన నేరాలను గురించి అగ్రిప్ప, ఫేస్తు, బెర్నేకే పౌలు గురించి ఏమని తీర్మానానికి వచ్చారు?
పౌలు మరణానికి గాని, ఖైదుకు గాని తగిన నేరం ఏదీ చేయలేదు, చక్రవర్తి ఎదుట చెప్పుకొంటాననకపోతే అతణ్ణి విడుదల చేసేవాళ్ళమే అని అనుకొన్నారు [26:31-32].