te_tq/act/26/22.md

4 lines
505 B
Markdown

# మోషే, ప్రవక్తలు ఏమేమి జరుగుతాయని చెపుతున్న సంగతులేంటి?
క్రీస్తు బాధలు అనుభవించి చనిపోయి, మరణం నుండి లేవాలి, యూదా ప్రజలకు, అన్యజనులకు వెలుగు ప్రకటిస్తాడు అని మోషే, ప్రవక్తలు చెప్పారు [26:22-23].