te_tq/act/26/19.md

4 lines
516 B
Markdown

# ఏరెండు సంగతులను పౌలు తాను వెళ్ళిన ప్రతీప్రదేశంలో చెపుతున్నాడు?
ప్రజలు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలి, పశ్చాత్తాపాన్ని రుజువుపరచే క్రియలు చేయాలని బోధిస్తున్నట్టు పౌలు చెపుతున్నాడు [26:20].