12 lines
972 B
Markdown
12 lines
972 B
Markdown
# దమస్కు మార్గంలో ఎవరు పౌలుతో మాట్లాడుతున్నారు?
|
|
|
|
దమస్కు మార్గంలో యేసు పౌలుతో మాట్లాడుతున్నారు [26:15].
|
|
|
|
# పౌలు ఏమి కావాలని యేసు నియమించాడు?
|
|
|
|
ఒక సేవకునిగాను, అన్యజనులకు సాక్షి గాను యేసు పౌలును నియమించాడు [26:16-17].
|
|
|
|
# అన్యజనులు స్వీకరించాలని కోరుతున్నట్లు యేసు ఎందుకు చెప్పాడు?
|
|
|
|
అన్యజనులు పాపక్షమాపణను, దేవుని వద్దనుండి స్వాస్త్యమును పొందాలని కోరుతున్నాడని యేసు చెప్పాడు [26:18].
|