te_tq/act/26/12.md

8 lines
599 B
Markdown

# దమస్కు మార్గంలో పౌలు ఏమిచూసాడు?
సూర్యకాంతి కంటే దేదీప్యమానమైన వెలుగు ఆకాశం నుంచి ప్రకాశించడం చూసాడు [26:13].
# దమస్కు మార్గంలో పౌలు ఏమి విన్నాడు?
జ:"సౌలా, సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు?" అనే స్వరాన్ని పౌలు విన్నాడు [26:14].