te_tq/act/26/06.md

4 lines
518 B
Markdown

# తాను, యూదులు ఎదురు చూచుచున్నఏ దేవుని వాగ్దానం గురించి పౌలు చెపుతున్నాడు?
దేవుడు చనిపోయినవారిని సజీవంగా లేపుతాడనే వాగ్దానం గురించి తానును యూడులును ఎదురుచూచుచున్నారని పౌలు చెపుతున్నాడు [26:6-8].