te_tq/act/26/04.md

4 lines
392 B
Markdown

# యెరూషలెంలో బాల్యం నుండి పౌలు ఎలా జీవించాడు?
తన మతంలోని తెగలన్నిటిలో ఎక్కువ నిష్టానియమాలు ఉన్న తెగ ప్రకారం పరిసయ్యుడిగా జీవించాడని చెప్పాడు [26:5].