8 lines
994 B
Markdown
8 lines
994 B
Markdown
# రాజైన అగ్రిప్ప వద్ద పౌలు చెప్పుకోడానికి ఫేస్తు ఎందుకు తీసుకు వచ్చాడు?
|
|
|
|
పౌలు విచారణను చక్రవర్తి వద్దకు తీసుకొని వెళ్ళడానికేదైనా రాయడానికి రాజైన అగ్రిప్ప వద్దకు తీసుకొని వచ్చాడు [25:26].
|
|
|
|
# పౌలును చక్రవర్తి వద్దకు ఏ విధంగా పంపడం సరి అయిన పని కాదని అని ఫేస్తు చెప్పాడు?
|
|
|
|
ఖైదీ మీద మోపిన నేరాలేవో సూచించక పౌలును అలాగే చక్రవర్తి వద్దకు పంపడం సరి అయిన పని కాదని ఫేస్తు చెప్పాడు [25:27].
|