te_tq/act/25/17.md

4 lines
582 B
Markdown

# పౌలుకు వ్యతిరేకంగా యూదులు ఏ నేరాలు మోపారని ఫేస్తు చెప్పాడు?
తమ మతం గురించి, చనిపోయిన యేసు అనే వ్యక్తిని గురించి మాత్రమే అతనితో వివాదాలు ఉన్నట్టు చెప్పాడు, అయితే ఆ యేసు బతికి ఉన్నాడని పౌలు చెపుతున్నట్టు చెప్పాడు [25:19].