|
# ఫేస్తు అడిగిన ప్రశ్నకు పౌలు స్పందన ఏమిటి?
|
|
|
|
తాను యూదులకి అన్యాయమేమియూ చేయలేదని, సీజరు ఎదుట తాను చెప్పుకుంటానని పౌలు చెప్పాడు [25:10-11].
|
|
|
|
# పౌలు విషయం ఏమి చెయ్యాలని ఫేస్తు నిర్ణయించాడు?
|
|
|
|
పౌలు సీజరు పేరు చెప్పినందుకు సీజరు దగ్గరకే పంపడానికి నిర్ణయించాడు [25:12].
|