|
# సీజరియలో పౌలును విచారణ చేస్తున్నప్పుడు ఫేస్తు పౌలును ఏమని అడిగాడు?
|
|
|
|
పౌలు యెరూషలేముకు వెళ్లి విచారించబడడం తనకు ఇష్టమేనా అని అడిగాడు [25:9].
|
|
|
|
# ఫేస్తు ఈ ప్రశ్న పౌలును ఎందుకు అడిగాడు?
|
|
|
|
యూదులచేత మంచివాడనిపించుకోవడం కొరకు ఫేస్తు ఈ ప్రశ్న పౌలును అడిగాడు [25:9].
|