te_tq/act/25/04.md

4 lines
524 B
Markdown

# ప్రధాన యాజకుడు, ప్రముఖ యూదులు ఏమి చేయాలని ఫేస్తు వారికి చెప్పాడు?
ఫేస్తు వారిని తాను వెళుతున్నసీజరియకు తనతో పాటు రమ్మని చెప్పాడు, అక్కడ వారు పౌలు మీద నేరారోపణ చెయ్యవచ్చు అని వారితో చెప్పాడు [25:5].