8 lines
874 B
Markdown
8 lines
874 B
Markdown
# తాను వెళ్ళిపోయిన తరువాత ఎఫెసు పెద్దలను ఏవిషయంలో జాగ్రత కలిగి ఉండమని ఆజ్ఞాపించాడు?
|
|
|
|
మంద అంతటి గురించి జాగ్రతగా ఉండుడని పెద్దలను ఆజ్ఞాపించాడు [20:28].
|
|
|
|
# తాను వెళ్ళిపోయిన తరువాత ఎఫెసు పెద్దల మధ్య ఏమి జరగబోతుందని పౌలు చెప్పాడు?
|
|
|
|
శిష్యులను తమ వెంట లాక్కుపోవాలని వారిలోని పెద్దలలో కొందరు కుటిలమైన మాటలు చెపుతారు అని పౌలు చెప్పాడు [20:30].
|