8 lines
772 B
Markdown
8 lines
772 B
Markdown
# ప్రజలు అల్లరికి బదులు ఏమిచెయ్యాలని పట్టణపు కరణం చెప్పాడు?
|
|
|
|
ప్రజలు అల్లరికి బదులు వారి పిర్యాదులు తేవాలని పట్టణపు కరణం చెప్పాడు [19:38].
|
|
|
|
# ప్రజలు ఏ ప్రమాదంలో ఉన్నారని పట్టణపు కరణం చెప్పాడు ?
|
|
|
|
జరిగిన అల్లరికి సరైన కారణం లేదు కనుక దానిని గురించి వారిమీద నేరం మోపడం జరుగుతుందేమో అని భయపడ్డాడు [19:40]
|