te_tq/act/19/30.md

4 lines
405 B
Markdown

# పౌలు ప్రజల సభ వద్దకు వెళ్లాలని తలంచినప్పటికి ఎందుకు వెళ్ళలేక పోయాడు?
శిష్యులు, స్థానిక అధికారులు పౌలు ప్రజల సభ వద్దకు వెళ్ళడానికి అనుమతించ లేదు [19:30-31].