te_tq/act/19/28.md

4 lines
446 B
Markdown

# అర్తెమి మహాదేవి విషయంలో ప్రజలు ఏ విధంగా స్పందించారు?
ప్రజలు కోపోద్రేకంతో నిండిపోయి "ఎఫేసువారి అర్తెమి గొప్పది" అని కేకలు పెట్టారు, నగరమంతా గందరగోళం అయిపోయింది [19:28-29].