te_tq/act/19/21.md

4 lines
356 B
Markdown

# యెరూషలేము వెళ్ళిన తరువాత ఎక్కడికి వెళ్లాలని పౌలు అనుకున్నాడు?
యెరూషలేము వెళ్ళిన తరువాత పౌలు తాను రోమ్ కూడా చూడాలి అనుకున్నాడు [19:21].