te_tq/act/19/18.md

4 lines
418 B
Markdown

# ఎఫెసులో మంత్రవిద్యనభ్యసించిన వారు అనేకులు ఏమి చేసారు?
ఎఫెసులో మంత్రవిద్యనభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు [19:19].