te_tq/act/19/15.md

4 lines
677 B
Markdown

# యూదులైన స్కెవ కొడుకులు ఏడుగురు యేసు నామంలో దురాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రయత్నించినపుడు ఏమి జరిగింది?
దురాత్మలు యూదులైన స్కెవ కొడుకులు ఏడుగురి మీదికి ఎగిరి దూకి వారిని లొంగదీసి ఓడగొట్టాడు, వారు గాయాలు తగిలి వారు దిగంబరంగా ఆ ఇంటినుంచి పారిపోయారు [19:16].