te_tq/act/19/08.md

4 lines
457 B
Markdown

# ఎఫెసులోని యూదులు కొందరు ప్రభువు మార్గాన్ని దూషించినపుడు పౌలు ఏమిచేసాడు?
పౌలు వారిని విడిచి శిష్యులను తీసుకువెళ్ళి తురన్నాన్ ప్రసంగశాలలో ప్రతి రోజూ చర్చలు జరిపాడు [19:9].