te_tq/act/19/05.md

8 lines
755 B
Markdown

# ఎఫెసులో ఎవరి నామంలో శిష్యులకు పౌలు బాప్తిస్మం ఇచ్చాడు?
ప్రభువైన యేసు నామంలో శిష్యులకు పౌలు బాప్తిస్మం ఇచ్చాడు [19:5].
# వారు బాప్తిస్మం పొందిన తరువాత పౌలు వారిమీద చేతులుంచినపుడు ఏమిజరిగింది?
పరిశుద్ధాత్ముడు వారిమీదికి వచ్చాడు, వారు వేరే భాషలతో మాట్లాడారు, దేవునిమూలంగా పలికారు [19:6].