te_tq/act/19/03.md

8 lines
632 B
Markdown

# బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిసం దేని గురించిన బాప్తిస్మం?
బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిసం పశ్చాత్తాపాన్ని గురించిన బాప్తిస్మం [19:4]
# ఎవరియందు నమ్మకముంచాలని యోహాను చెప్పాడు?
తన వెనుక వచ్చువానియందు నమ్మకముంచాలని యోహాను చెప్పాడు [19:4].