# ఎఫెసులో పౌలును కలిసిన శిష్యులు వారు విశ్వసించినపుడు దేనిగురించి వారు వినలేదని చెప్పారు?
వారు విశ్వసించినపుడు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి వినలేదని చెప్పారు [19:2].