8 lines
745 B
Markdown
8 lines
745 B
Markdown
# మృతుల పునరుత్థానం గురించి పౌలు మాట్లాడడం కొందరు వినినప్పుడు వారు ఏమిచేసారు?
|
|
|
|
మృతుల పునరుత్థానం గురించి పౌలు మాట్లాడడం కొందరు వినినప్పుడు వారు పౌలును హేళన చేసారు [17:32].
|
|
|
|
# పౌలు చెప్పిన దానిని ఎవరైనా విశ్వసించారా?
|
|
|
|
అవును కొందరు, తమతో ఉన్నవారును పౌలు చెప్పిన దానిని విశ్వసించారు [17:34].
|