# మానవజాతులన్నిటినీ దేనినుండి దేవుడు చేసాడు?
మానవజాతులన్నిటినీ ఒక మనిషి నుండి దేవుడు చేసాడు [17:26].
# దేవుడు ఎవరికైనా ఎంతదూరంలో ఉన్నాడని పౌలు చెపుతున్నాడు?
వాస్తవంగా దేవుడు మనలో ఎవరికీ దూరంగా లేడని పౌలు చెపుతున్నాడు [17:27].