te_tq/act/17/22.md

4 lines
480 B
Markdown

# ప్రజలకు పౌలు వివరించడానికి కోరుకొనిన ఏ బలిపీఠం ఏథెన్స్ లో పౌలు కనుగొన్నాడు?
"తెలియబడని దేవునికి" అని రాయబడిన ఒక బలిపీఠంను పౌలు చూశాడు, దానినే ప్రజలకు వివరించాలని పౌలు కోరాడు [17:23]