te_tq/act/17/10.md

8 lines
774 B
Markdown

# పౌలు సీలలు బెరయకు వచ్చినపుడు వారు ఎక్కడికి వెళ్ళారు?
పౌలు సీలలు బెరయకు వచ్చినపుడు వారు యూదుల సమాజ కేంద్రానికి వెళ్ళారు [17:10].
# పౌలు ప్రసంగం వినినపుడు బెరయవారు ఏమిచేసారు ?
బెరయవారు వాక్కును అత్యాసక్తితో అంగీకరించి పౌలు చెప్పినది సత్యమో కాదో అని ప్రతి రోజూ లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారు [17:11].