# తప్పనిసరి అని లేఖనాలలోనుండి దేన్ని పౌలు చూపించాడు?
క్రీస్తు బాధలు అనుభవించి చనిపోయినవారిలోనుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలలోనుండి పౌలు చూపించాడు [17:3].