te_tq/act/16/35.md

4 lines
518 B
Markdown

# పౌలు సీలలను విడుదల చెయ్యమని కబురు పంపిన న్యాయాదిపతులు ఎందుకు భయపడ్డారు?
న్యాయవిచారణ లేకుండా ఇద్దరు రోమా పౌరులను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించిన కారణంగా న్యాయాదిపతులు భయపడ్డారు [16:35-38].