te_tq/act/16/29.md

8 lines
783 B
Markdown

# పౌలు సీలలను చెరసాల అధికారి ఏమని ప్రశ్నించాడు?
"అయ్యలారా, పాపవిముక్తి పొందడానికి నేనేం చేయాలి"పౌలు సీలలను చెరసాల అధికారి అడిగాడు [16:30].
# పౌలు సీలలు చెరసాల అధికారికి ఏ సమాధానం ఇచ్చారు?
"ప్రభువైన యేసునందు నమ్మకముంచుము, అప్పుడు నీవును, నీ ఇంటివారును రక్షణ పొందుతారు" అని పౌలు సీలలు జవాబిచ్చారు [16:31].