te_tq/act/16/25.md

8 lines
776 B
Markdown

# చెరసాలలో మధ్యరాత్రి వేళ పౌలు సీలలు ఏమిచేస్తున్నారు?
వారు దేవునికి ప్రార్ధన చేస్తూ స్తుతిపాటలు పాడుతూ ఉన్నారు [16:25].
# చెరసాల అధికారి ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు?
అక్కడ మహా భూకంపం కలిగింది, చెరసాల పునాదులు కదిలాయి, వెంటనే తలుపులన్నీ తెరచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి [16:26].