te_tq/act/16/16.md

8 lines
840 B
Markdown

# దయ్యంపట్టిన బానిసపిల్ల ఏవిధంగా తన యజమానులకు లాభం సంపాదించేది?
దయ్యం పట్టిన బానిసపిల్ల సోదే చెప్పడం మూలంగా తన యజమానులకు లాభం సంపాదించేది [16:16]
# అనేక దినాలు ఆ బానిసపిల్ల పౌలును వెంబడిస్తూ ఉన్నప్పుడు పౌలు ఏమి చేసాడు?
పౌలు ఆమె వైపుకు తిరిగి ఆమెలోనుండి బయటకు రమ్మని యేసు క్రీస్తు నామంలో దురాత్మకు అజ్ఞాపించాడు.[16:17-18].